AP: రాష్ట్రానికి చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులకు IASగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభల గోపీనాథ్, జి. బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఎ.ఎ.ఎల్. పద్మావతి, డాక్టర్ ఎం. వరప్రసాద్‌లను ఏపీ క్యాడర్‌కే కేటాయించింది. వీరి సీనియారిటీ నిర్ధారణ, తుది కేటాయింపు ప్రక్రియలను వేగవంతం చేయాలని సీఎస్ సాయి ప్రసాద్‌కు కేంద్రం సూచించింది.
వార్తలు
కీలక నిర్ణయం.. వారికి IASగా పదోన్నతి


