హైదరాబాద్: 28°C
వార్తలు

మరోసారి ఆర్టీసీ JAC చర్చలు విఫలం

AP: విద్యుత్ బస్సులు, డిపోల పునఃప్రారంభంపై ఆర్టీసీ అధికారులు, ఉద్యోగ సంఘాల జేఏసీ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. యాజమాన్యం లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడమే దీనికి కారణమని జేఏసీ నేతలు వై. శ్రీనివాసరావు, దామోదరరావు తెలిపారు. దీనిపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. జేఏసీ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.