AP: మాజీ ఎమ్మెల్యే గంగుల నానిపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోసారి ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయానికి రావాలని గంగులకు సవాల్ విసిరారు. 'ఆరోపణలు నిరూపించకుంటే ఆళ్లగడ్డలో ఉండలేవు. ఇదే నా సవాల్.. సిద్ధంగా ఉండు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
'ఇదే నా సవాల్.. సిద్ధంగా ఉండు'


