పశ్చిమాసియాలో తిరిగి నెలకొన్న ఉద్రిక్తతలు, వాణిజ్య నౌకల లక్ష్యంగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలు ఈ ప్రాంత శాంతిభద్రతలు, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని వెల్లడించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించి.. ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. పౌరుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని.. వాణిజ్యం, ఇంధన సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని కోరింది.
వార్తలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. స్పందించిన భారత్


