కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. UDC-నెట్ సోషియాలజీ పరీక్షకు ముందు 100 పేజీల PDF షేర్ అయిందని చెప్పారు. అందులోని 90 ప్రశ్నలు అసలు పరీక్ష పేపర్‌తో మ్యాచ్ అవుతున్నాయని తెలిపారు. ఈ PDFను బీహార్, UP, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలో రూ.2.25 లక్షలకు అమ్ముతున్నారన్నారు. నీట్, నెట్‌లలో పదే పదే కుంభకోణాలు జరుతున్నా మోదీ సర్కార్ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు..
వార్తలు
రాహుల్ సంచలన ఆరోపణలు


