పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా సహనం కోల్పోయారు. బరుయిపూర్‌లో బాలిక హత్యాచారానికి నిరసనగా టీఎంసీ యువజన విభాగం ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసనలో బీజపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు మార్గాన్ని ఖాళీ చేయాలని దీదీ కోరారు. అయిన తప్పుకోకపోవడంతో కార్యకర్తలపై మమతా చేయి చేసుకున్నారు. ప్రస్తతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
కార్యకర్తలపై చేయిచేసుకున్న దీదీ.. వీడియో వైరల్


