KRNL: నందవరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఈనెల 11న భారత రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం ఎమ్మెల్యే డా.బీ.వీ జయనాగేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అనిత ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
వార్తలు
జిల్లాలో హోంమంత్రి పర్యటన ఖరారు.!


