PLD: నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జూలై 10న ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే బీసీ మహా ధర్నాకు మద్దతు ప్రకటించారు. జనాభా దామాషా మేరకు బీసీ రిజర్వేషన్లు, 50% సీలింగ్ తొలగింపు, బీసీ రక్షణ చట్టం, ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా, రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
బీసీ మహా ధర్నా నరసరావుపేటలో పిలుపు


