ATP: జిల్లాలో SIR-2026 కార్యక్రమంలో భాగంగా 20,18,172 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. జూన్ 15 నుంచి బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 20,38,523 ఓటర్లలో 99 శాతం మందికి ఫారాలు అందజేశామని, బుధవారం సాయంత్రానికి 13,90,116 ఫారాలను (68.19 శాతం) తిరిగి తీసుకుని అప్‌లోడ్ చేశామని పేర్కొన్నారు.
వార్తలు
20.18 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ: కలెక్టర్


