VZM: డెంకాడ మండలం మోదవలస గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మీ భూమి-మీ హక్కు" కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులకు రెవెన్యూ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుకు వారి భూమిపై పూర్తి హక్కు కల్పించడం, రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
వార్తలు
"మీ భూమి-మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


