NDL: డోన్ పట్టణంలో ఈరోజు జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యమని ఏపీ జర్నలిస్టుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శివరామయ్య ఆచారి అన్నారు. APJPS ఆఫీసులో నూతన నియోజకవర్గ కమిటీ ఏర్పాటు సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కులపరిరక్షణ, సంక్షేమం, ఐక్యత కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గ APJPS నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వార్తలు
'జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం'


