హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గట్టమ్మ వద్ద పైలాన్, కలెక్టరేట్ పనుల పరిశీలన

MLG: గట్టమ్మ వద్ద చేపట్టిన పైలాన్ ప్రాజెక్టు, సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం రాత్రి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు.