తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని టీవీకే సర్కార్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10న సీఎం కరూర్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబంలోని ఒకరికి ఈ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీనిని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
వార్తలు
కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు


