మార్కాపురం (M) కోల భీమునిపాడులో వివాదంలో ఉన్న భూమిని క్షేత్రస్థాయిలో రైతులు సమక్షంలో MRO చిరంజీవి పరిష్కారం చేశారు. సర్వే నెంబర్ 114లో భూమి రైతుల సమక్షంలో కొలతలు వేసి కొలతల ప్రకారం గాదె సుబ్బలక్షమ్మకు చెందినట్లుగా నిర్ధారణ అవడంతో ఆమెకు భూమికి సంబంధించిన హక్కులు కల్పిస్తామని తహసిల్దార్ హామీ ఇచ్చారు.
వార్తలు
వివాదాస్పద భూమిని పరిశీలించి తహసీల్దార్


