PPM: రైతులకు యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువులను ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు డిమాండ్ చేశారు. యాప్, ఓటీపీ విధానాన్ని రద్దు చేసి రైతులకు సులభంగా ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. లేదంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
'యూరియాను రైతులకు సరఫరా చేయాలి'


