హైదరాబాద్: 28°C
వార్తలు

'మహిళలపై లైంగిక దాడులు అరికట్టాలి'

PLD: నరసరావుపేట విజ్ఞాన కేంద్రం వద్ద మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను ఖండిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రతకు చట్టాలను అమలు చేసి, లైంగిక నేరాల నిందితులకు వేగవంతంగా శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, మత్తు పదార్థాల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.