హైదరాబాద్: 28°C
వార్తలు

ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ

ఇండోనేషియా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. మెల్‌బోర్న్‌కు చేరుకున్న మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో పాటు అక్కడి భారతీయ ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.