హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లాలో మోస్తరు వర్షాలు

AKP: రాష్ట్రంలో రేపు  పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇందులో భాగంగా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దీంతో వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువులకాపరులు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.