హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రెయిన్, సీసీ రోడ్డు పనులను పరిశీలన

KNR: సీతారాంపూర్ 23వ డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా కార్పొరేటర్ గుమ్మడి రాజ్‌కుమార్ బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను సమీక్షించారు. ముందుగా ఫ్రెండ్స్ కాలనీలో ప్రతిపాదిత డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించి డీఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి కాలనీవాసులతో సమావేశమయ్యారు.