హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్మికుల నైపుణ్యాల పెంపుతోనే ప్రజారోగ్య పరిరక్షణ'

SKLM పారిశుద్ధ్య కార్మికుల నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన పట్టణాల నిర్మాణం, ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని శ్రీకాకుళం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్రలో భాగంగా నిర్వహించిన 2 రోజుల శిక్షణ ముగింపు లో ఆయన పాల్గొన్నారు. ఇందులో మొత్తం 277 మంది శిక్షణ పొందారు.