శతాబ్దాల తరబడి సాగిన పోరాటం, భక్తి ఫలితంగానే రామమందిర నిర్మాణం సాధ్యమైందని బీజేపీ ఎంపీ కంగనా తెలిపారు. సనాతన సంస్కృతి, విశ్వాసం, దేశ వారసత్వాన్ని పరిరక్షించడానికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. తమ పార్టీ ప్రజల విశ్వాసాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనంగా వాడుకోలేదని చెప్పారు. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ స్వప్రయోజనాల కోసం మతాలను సాధనంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
వార్తలు
భక్తి ఫలితంగానే రామమందిరం: కంగనా


