హైదరాబాద్: 28°C
వార్తలు

శిశు మరణాల తగ్గింపే లక్ష్యం: కలెక్టర్

KMM: జిల్లాలో 2027 నాటికి శిశు మరణాలను తగ్గించాలని కలెక్టర్ దివాకర టీఎస్ వైద్యాధికారులను ఆదేశించారు. 'సంకల్ప్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో శిశు మరణాల రేటు 9గా ఉందరని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా ఉంటూ, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.