హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శిగా ముత్తారెడ్డి

NTR: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కోటేరు ముత్తారెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకానికి కృషి చేసిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్‌ను విజయవాడలో ముత్తారెడ్డి, ఆవుల రమేష్ బాబు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.