BDK: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో నిర్వహించిన సమీక్షలో నిర్ణీత రుసుములే వసూలు చేయాలని, పత్రాలను నాణ్యతతో అప్‌లోడ్ చేసి ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.
వార్తలు
'మీసేవ కేంద్రాల్లో నిబంధనలు తప్పనిసరి'


