MNCL: జన్నారం తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా భూభారతి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సమీక్షించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
వార్తలు
'భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి'


