W.G: నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో హస్త కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ నాయకర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. హస్త కళాకారులకు కంటి ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలిపారు.
వార్తలు
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


