NLR: పొదలకూరు- నెల్లూరు మార్గమధ్యంలో ఆమంచర్ల వద్ద బస్సు తగిలి ఆటో ముళ్ళ కంచలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వార్తలు
VIDEO: పొదలకూరు- నెల్లూరు మార్గంలో ప్రమాదం


