ఒమన్ కారిడార్ నుంచి భారత్ నౌకను IRGC వెనక్కి పంపినట్లు ఇరాన్ మీడియా కథనాలను ప్రచురించింది. అమెరికా ప్రకటించిన ఒమన్ కారిడార్ కాకుండా.. హర్మూజ్ జలసంధిలో తాము నిర్దేశించిన మార్గాన్ని వినియోగించుకోవాలని విదేశీ నౌకలకు సూచించింది. మరోవైపు, ఉద్రిక్తతల వేళ హర్మూజ్‌లో నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్‌తో భారత్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వార్తలు
భారత్ ట్యాంకర్‌ను వెనక్కి పంపిన ఇరాన్!


