హైదరాబాద్: 28°C
వార్తలు

ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

PLD: నరసరావుపేటలో ABVP 78వ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా గాంధీ పార్క్ నుంచి ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల వరకు భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఏఎం రెడ్డి కళాశాల కరస్పాండెంట్ శాంతి జెండా ఊపిర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించడంలో, విద్యా సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ కీలక పాత్రను తెలిపారు.