విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ కీలక నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నీట్ వంటి పోటీ పరీక్షలు, కోచింగ్ సెంటర్ల సంస్కృతి, తరచూ మారతున్న పాఠ్యాంశాలు, విద్యా వ్యవస్థలోని అసమానతలు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి ప్రధాన కారణాలని టాస్క్ ఫోర్స్ నివేదిక సిద్ధం చేసిందట.
వార్తలు
విద్యార్థుల ఆత్మహత్యలపై కీలక నివేదిక


