హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

ATP: పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంతకల్ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా వామపక్ష విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యా సంస్థల యాజమాన్యం విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోచుకోవడం ఆపాలన్నారు.