హైదరాబాద్: 28°C
వార్తలు

తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు

NLR: దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కందుకూరుకు చెందిన చిన్నారి బలగళ్ల జాన్వి తప్పిపోయింది. పోలీసుల సహకారంతో ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనలో పోలీసుల అప్రమత్తత, సేవా భావం ప్రశంసలు అందుకుంది.