హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీకి ఈడీ షాక్

టీఎంసీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో దాదాపు రూ.440 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ సైబర్ మోసం ద్వారా వచ్చిన నిధులు, కొన్ని విమానయానం, ట్రావెల్ కంపెనీల ద్వారా టీఎంసీకి చెందిన ఈ బ్యాంకు ఖాతాలను మళ్లించినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది.