హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులో MLA ముప్పిడి వెంకటేశ్వరరావును జేఏసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించి, వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.