NTR: పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ నాగేశ్వరరావు సేవాభావం, స్వయం ఉపాధిపై అవగాహన కల్పించారు. శిబిరంలో 120 పశువులకు గొంతువాపు టీకాలు, 40 దూడలు, 170 జీవాలకు నులిపురుగుల మందు, 70 పశువులకు గర్భకోశ చికిత్సలు అందించారు.
వార్తలు
వైద్య కళాశాల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం


