హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొవ్వూరు గర్ల్స్ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం

E.G: కొవ్వూరు గర్ల్స్ హైస్కూల్లో కొవ్వూరు టౌన్ సీఐ విశ్వం ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళా రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రయోజనాలు గురించి వివరించారు. అలాగే ఆన్‌లైన్ లోన్ యాప్‌ల మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.