హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న సర్పంచ్

KNR: శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని కోరుతూ కాచాపూర్ సర్పంచ్ ప్రైవేటు స్కూలు బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే పేద విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుకర్ పాల్గొన్నారు.