MDK: భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. భూ రికార్డులు, మ్యూటేషన్లు, ప్రభుత్వ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. విధుల్లో అలసత్వం వహించకుండా, సమస్యల నివృత్తికి కృషి చేయాలన్నారు.
వార్తలు
భూ భారతి చట్టంపై పట్టుండాలి: కలెక్టర్


