ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు సంఘీభావంగా పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వాంగ్ చుక్ 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన పక్కన కూర్చోన్న అభిజిత్ నూడిల్స్, కచోరితో పాటు బ్రెడ్ పకోడా తింటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిజిత్ తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు.
వార్తలు
సోనమ్ నిరాహార దీక్ష.. అభిజిత్‌పై విమర్శలు


