కృష్ణా: ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. బుధవారం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు చేసే దురాగతాలు అన్నీ ఇన్ని కావన్నారు. సోషల్ మీడియా ద్వారా కొందరు సమాజాన్ని కకావికలం చేస్తున్నారన్నారు.
వార్తలు
'సోషల్ మీడియా నియంత్రణకు కఠినమైన చట్టాలు రావాలి'


