PLD: క్రోసూరు మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్రోసూరు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ పాఠశాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్‌లు సరఫరా చేశారు. ఎంపీపీ పెరుమాళ్ళ కోటయ్య చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు అందించారు. ఈ కార్యక్రమంలో నలజాల కోటేశ్వరరావు కాండ్రు కాశయ్య, డాక్టర్ షరీఫ్ అంగన్వాడీ సూపర్వైజర్ పాల్గొన్నారు.
వార్తలు
అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్ కుక్కర్ పంపిణీ


