SDPT: కోహెడలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోయినీ నిర్మల, వైస్ ఛైర్మన్ భీమ్‌రెడ్డి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తహశీల్దార్ నవీన్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మీ పథకం కొండంత అండగా నిలుస్తూ ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
వార్తలు
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ


