హైదరాబాద్: 28°C
వార్తలు

KCR ఫ్యామిలీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు

SRD: KCR కుటుంబంపై SRD మాజీ MLA, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. దొంగ మాటలు చెప్పడంలో KCR కుటుంబం నిపుణులని ఆరోపించారు. కాలేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని జగ్గారెడ్డి అన్నారు. BRS నేతల తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు.