SRD: జిల్లా క్రీడా శాఖ స్విమ్మింగ్ పూల్‌లో ఈనెల 12న జిల్లాస్థాయి జూనియర్, సబ్ జూనియర్ ఈత పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేశ్వంత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ప్రతిభ చాటి ఎంపికైన క్రీడాకారులు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు.
వార్తలు
ఈనెల 12న జిల్లాస్థాయి పోటీలు:


