PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఇంటి ఆడపడుచుల చేత ఘనంగా జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామస్తులంతా ఒకేచోట చేరి భక్తి పారవశ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో కొత్తూర్ గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది.
వార్తలు
VIDEO: కొత్తూరు గ్రామంలో ఘనంగా జలాభిషేకం


