SRD: కంది సమీపంలోని RTA కార్యాలయం నుంచి కంది తండా వరకు రహదారి అధ్వానంగా మారింది. BT రోడ్డు నిర్మాణానికి 2సం. క్రితం రూ.30 లక్షలు మంజూరైన పనులు పూర్తి కాలేదు. ఏడాది క్రితం కంకర వేసి నిర్మాణాన్ని నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించిన రోడ్డు పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
లక్షల నిధులు.. రోడ్డు మాత్రం పూర్తి కాదు!


