కృష్ణా: SIR ప్రక్రియపై గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, నిబంధనలు, రాజకీయ పార్టీల సహకారం తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు.
వార్తలు
SIRపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం


