హైదరాబాద్: 28°C
వార్తలు

NHపై అండర్‌పాస్ నిర్మించాలి: మాజీ డిప్యూటీ స్పీకర్

MDK: రామాయంపేట పట్టణంలోని హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారి (NH-44) అధ్య గ్రాండ్ హోటల్ వద్ద వెంటనే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని, బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు.