TG: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని టీబీజేపీ నేతలు కలిశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశారు. 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంగీకారం తెలిపారని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తసుకెళ్లామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం 146.33 లక్షల టన్నుల కొనుగోలు చేసిందన్నారు.
వార్తలు
కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ని కలిసిన టీబీజేపీ నేతలు


