BHPL: తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి, పర్యావరణ రక్షణ కమిటీ ఛైర్మన్‌గా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల సమతుల్య అభివృద్ధికి కృషి చేస్తానని గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.
వార్తలు
వన్యప్రాణి, పర్యావరణ రక్షణ కమిటీ ఛైర్మన్‌గా గండ్ర


